సుధాకర్ లేవనెత్తిన అంశాలు వందశాతం నిజం: జయధీర్ - vizag doctor arrest news in telugu
వైద్యుడు సుధాకర్‌పై పోలీసుల దాడి ఘటనను సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించటాన్ని ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ జయధీర్ బాబు స్వాగతించారు. ఈ విషయంలో న్యాయ విచారణ జరిపించాలని తాము డిమాండ్ చేశామని.. హైకోర్టు సీబీఐకి ఇవ్వటం సంతోషంగా ఉందన్నారు. డాక్టర్ సుధాకర్‌తోపాటు అతడి కుటుంబానికి వైద్యుల సంఘం అండగా ఉంటుందన్నారు. సుధాకర్ లేవనెత్తిన అంశాలు వందశాతం నిజమంటోన్న జయధీర్ బాబుతో ఈటీవీ-భారత్ ప్రతినిధి ముఖాముఖి.
సుధాకర్ లేవనెత్తిన అంశాలు వందశాతం నిజం: జయధీర్