మోదీ ఆటలు ఏపీ గడ్డపై సాగవు..! - cm
ఐటీ దాడులకు భయపడేది లేదని, మాలో పల్నాడు పౌరుషం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా నరసరావు పేట ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. గుజరాత్ పేరును మోదీ చెడగొడుతున్నారని విమర్శించారు.
నరసరావు పేట రోడ్ షో లో సీఎం చంద్రబాబు
మోదీ, కేసీఆర్ లోటస్ పాండ్ లో కుట్రలు పన్నుతున్నారు.
రాష్ట్రానికి రావాల్సి సాగునీటి ప్రాజెక్టులకు కేసీఆర్ ఆటంకం కలిగిస్తున్నారని, అలాంటి వ్యక్తితో కలిసి లోటస్ పాండ్ లో కూర్చుని జగన్ కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు.