అమరావతి రాజధాని ఉద్యమంలో మరో అన్నదాత గుండె ఆగింది. గుంటూరు జిల్లా మందడానికి చెందిన రైతు బెజవాడ ఓబయ్య గుండెపోటుతో మృతి చెందారు. మృతుడు ఓబయ్య రాజధాని నిర్మాణానికి 85 సెంట్ల భూమిని ఇచ్చారు.
అమరావతి ఉద్యమంలో మరో రైతు మృతి - అమరావతి ఉద్యమంలో మరో రైతు మృతి వార్తలు
రాజధాని అమరావతి ఉద్యమంలో మరో రైతు గుండె ఆగింది. తుళ్లూరు మండలం మందడానికి చెందిన ఓబయ్య గుండెపోటుతో మృతి చెందారు.
అమరావతి ఉద్యమంలో మరో రైతు మృతి
Last Updated : Mar 22, 2021, 2:02 PM IST