మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొమ్మూరు అగస్త్యేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకాలు జరిపారు. మహిళలు దీపారాధనలు చేసి ప్రత్యేక పూజలు చేశారు. కాకుమాను శివాలయంలో భక్తులు భారీగా తరలివచ్చి పూజలు నిర్వహిస్తున్నారు.
కొమ్మూరు అగస్త్యేశ్వరస్వామి ఆలయంలో అభిషేకాలు - guntur district newsupdates
మహా శివరాత్రి సందర్భంగా గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొమ్మూరు అగస్త్యేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకాలు చేశారు. స్వామివారి దర్శనార్థం భక్తులు బారులు తీరారు.
కొమ్మూరు ఆగస్తేశ్వరస్వామి ఆలయంలో అభిషేకాలు