ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నరసింహుడి గిరి ప్రదర్శన పనుల్లో.. బయటపడ్డ అంజన్న - laxmi narasimha swamy giri pradharshana at guntur district latest news

గుంటూరు జిల్లా మంగళగిరిలో శ్రీలక్ష్మి నరసింహ స్వామి ఆలయం గిరి ప్రదర్శన కోసం జరుగుతున్న పనుల్లో ఆంజనేయస్వామి విగ్రహం బయటపడింది. విషయం తెలుసుకున్న ఆర్చకులు అక్కడికి చేరుకొని పూజలు నిర్వహించారు.

anjaneya swamy statue
బయటపడ్డ ఆంజనేయ స్వామి విగ్రహం

By

Published : Oct 20, 2020, 3:36 PM IST

గుంటూరు జిల్లా మంగళగిరి శ్రీలక్ష్మి నరసింహ స్వామి గిరి ప్రదర్శన పనుల్లో ఆంజనేయస్వామి విగ్రహం బయటపడింది. శ్రీలక్ష్మి నరసింహ స్వామి ఆలయం గిరి ప్రదర్శన కోసం మంగళగిరి కొండ వద్ద ఆదివారం పనులకు శంకుస్థాపన చేశారు. సోమవారం నుంచి విస్తృతంగా పనులు చేపట్టగా.. మంగళవారం ఉదయం రహదారి కోసం తవ్వుతుండగా ఆంజనేయ స్వామి విగ్రహం బయటపడింది. సమాచారం తెలుసుకున్న ఆలయ అర్చకులు అక్కడకు చేరుకొని పూజలు నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details