డైరెక్టర్ అనిల్ రావిపూడి చిలకలూరిపేటకు విచ్చేశారు. ఉగాది పండుగ సందర్భంగా చిలకలూరిపేట సమీపంలో ఉన్న స్వగ్రామానికి వచ్చిన ఆయన.. అక్కడినుంచి పట్టణానికి వచ్చారు. రత్నస్వగృహ మిఠాయి దుకాణంలో కొద్దిసేపు గడిపి.. యజమాని కుమార్తో కొద్దిసేపు ముచ్చటించారు. చిలకలూరిపేటతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
చిలకలూరిపేటలో దర్శకుడు అనిల్ రావిపూడి
సినీ దర్శకుడు అనిల్ రావిపూడి గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు వచ్చారు. స్థానికంగా ఉన్న ఓ మిఠాయి దుకాణంలో కొద్దిసేపు గడిపారు. చిలకలూరిపేటతో ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.
చిలకలూరిపేటకు వచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి