గుంటూరులో నిర్వహించిన ఆంధ్రాబ్యాంక్ జోనల్ స్థాయి సదస్సులో సలహాలకు సంబంధించిన మొదటి దశ ప్రక్రియ నిర్వహించారు. జాతీయ ప్రాధాన్యతలతో బ్యాంకులు, వాటి అనుబంధ సంస్థల పనితీరుపై సమావేశం ఏర్పాటు చేశారు. బ్యాంకింగ్ రంగంలో ఉన్న సమస్యలపై భవిష్యత్తులో ఎలాంటి వ్యూహాలు తీసుకోవాలో సమీక్షించినట్లు ఆంధ్రా బ్యాంక్ జోనల్ మేనేజర్ ఎం.శ్రీనివాసరావు తెలిపారు.
గుంటూరులో ఆంధ్రాబ్యాంక్ జోనల్ స్థాయి సదస్సు - gunturu
ఆంధ్రాబ్యాంక్ జోనల్ స్థాయి సదస్సును గుంటూరులో నిర్వహించారు. 2 రోజుల నుంచి జరుగుతున్న సమావేశాల్లో 112 మంది బ్రాంచ్ మేనేజర్లు పాల్గొన్నారు.
andhrabank zonal conference at gunturu