ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏపీసీసీ కొత్త టీమ్​.. ఎవరెవరికి బాధ్యతలంటే.. - 18మందితో రాజకీయ వ్యవహారాల కమిటీ

congress
congress

By

Published : Nov 23, 2022, 9:28 PM IST

Updated : Nov 23, 2022, 10:09 PM IST

21:17 November 23

18మందితో రాజకీయ వ్యవహారాల కమిటీ

APCC: రాష్ట్ర నూతన పీసీసీ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు నియమితులయ్యారు. వీరితో పాటు పలువురు నాయకులను కార్యనిర్వాహక అధ్యక్షులుగా నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రచార కమిటీ ఛైర్మన్‌గా మాజీ ఎంపీ సీనియర్‌ నేత హర్షకుమార్‌ను నియమించింది. కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌గా మాజీ కేంద్ర మంత్రి పళ్లంరాజు, మీడియా, సామాజిక మాధ్యమాల కమిటీ ఛైర్మన్‌గా తులసిరెడ్డి నియమితులయ్యారు.

  • రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు
  • పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా మస్తాన్ వలీ, సుంకర పద్మశ్రీ
  • పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా జంగా గౌతమ్, రాకేశ్‌రెడ్డి
  • పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా మాజీ ఎంపీ హర్షకుమార్
  • కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌గా మాజీ కేంద్రమంత్రి పళ్లంరాజు
  • మీడియా, సామాజిక మాధ్యమాల కమిటీ ఛైర్మన్‌గా తులసిరెడ్డి
  • 18మందితో రాజకీయ వ్యవహారాల కమిటీ
  • 33 మందితో కోఆర్డినేషన్ కమిటీ నియామకం
  • కోఆర్డినేషన్ కమిటీ లో అనుబంధ సంఘాల అధ్యక్షులకు చోటు
  • పీసీసీ అధ్యక్షుడు, కార్యనిర్వాహక కమిటీ నియమిస్తూ ఆదేశాలిచ్చిన పార్టీ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్
Last Updated : Nov 23, 2022, 10:09 PM IST

ABOUT THE AUTHOR

...view details