ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరులో పకడ్బందీగా లాక్​డౌన్ అమలు

గుంటూరులో లాక్‌డౌన్ కొనసాగుతోంది. అత్యవసర వాహనాలైతే తప్ప... మిగతా వాటిని పోలీసులు అనుమతించడంలేదు. ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రధాన రహదారులు, వీధుల్లోనూ బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు వాహనాలను నియంత్రిస్తున్నారు. నిబంధనలు పాటించని వారిపై కేసులు పెడుతున్నారు.

గుంటూరులో పకడ్బందీగా లాక్​డౌన్
గుంటూరులో పకడ్బందీగా లాక్​డౌన్

By

Published : Mar 24, 2020, 4:42 PM IST

గుంటూరులో పకడ్బందీగా లాక్​డౌన్ అమలు

ఇదీచదవండి

ABOUT THE AUTHOR

...view details