రాజధానిలోని నీరుకొండ సమీపంలో ఉన్న ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం బోర్డుల నుంచి అమరావతి పేరును యాజమాన్యం తొలగించింది. నిన్నా.. మెున్నటిదాకా వాహనాలపైన, ఇతర పత్రాల్లో ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ, ఏపీ, అమరావతి అనే చిరునామా ఉండేది. ఇప్పుడు ఆ పేరును తొలగించారు. ఆంధ్రప్రదేశ్ అని మాత్రమే కనిపిస్తోంది. రాష్ట్రం మెుత్తానికి సంబంధించిన విశ్వవిద్యాలయంగా ఉండాలనే భావనతో మార్చినట్లు వర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి.
ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం బోర్డుపై అమరావతి తొలగింపు.. ఎందుకంటే..! - Amravati sacked from SRM University boards news in telugu
రాజధానిలోని నీరుకొండ సమీపంలో ఉన్న ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం బోర్డుల నుంచి అమరావతి పేరును యాజమాన్యం తొలగించింది. రాష్ట్రం మెుత్తానికి సంబంధించిన విశ్వవిద్యాలయంగా ఉండాలనే భావనతో మార్చినట్లు వర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి.
ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం బోర్డుల నుంచి అమరావతి తొలగింపు