ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దేశ రాజకీయ చిత్రపటంలో ఏపీ రాజధానిగా అమరావతి - చిత్రపటంలో ఏపీ రాజధానిగా అమరావతి వార్తలు

amravati-is
amravati-is

By

Published : Aug 19, 2020, 12:33 PM IST

Updated : Aug 19, 2020, 6:09 PM IST

12:31 August 19

పేర్కొన్న సర్వే ఆఫ్ ఇండియా

సర్వే ఆఫ్ ఇండియా

దేశ రాజకీయ చిత్రపటంలో ఏపీ రాజధానిగా అమరావతిని చేర్చినట్లు సర్వే ఆఫ్ ఇండియా పేర్కొంది. 2019 నవంబర్‌ 21న లోక్‌సభ శూన్యగంటలో అమరావతి అంశాన్ని గల్లా జయదేవ్‌ లేవనెత్తగా.. నిన్న సర్వే ఆఫ్ ఇండియా ఆయనకు సమాధానం పంపింది. ఆంగ్లం 9వ ఎడిషన్ 2019, హిందీ 6వ ఎడిషన్ 2020లో ఈ విషయాన్ని పొందుపరిచినట్లు వెల్లడించింది. 

ఇదీ చూడండి.  ఊపిరి పీల్చుకుంటున్న ముంపు గ్రామాల ప్రజలు

Last Updated : Aug 19, 2020, 6:09 PM IST

ABOUT THE AUTHOR

...view details