ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమరావతి కోసం చిన్నారుల గళం.. విచిత్ర వేషధారణలతో నిరసన - students protest news in thulloore

రాజధాని ఆందోళనల్లో భాగంగా తుళ్లూరులో విద్యార్థులు విచిత్ర వేషధారణలతో కనిపించారు. రాజధాని అమరావతికి భూములిచ్చిన తమ తల్లిదండ్రులకు అన్యాయం చేయవద్దంటూ చిన్నారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. గాంధీ, అల్లూరి, సుభాష్ చంద్రబోస్, భరతమాత వంటి వేషాలను ధరించారు.

స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణతో అమరావతి చిన్నారుల నిరసన
స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణతో అమరావతి చిన్నారుల నిరసన

By

Published : Feb 6, 2020, 2:59 PM IST

స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణతో అమరావతి చిన్నారుల నిరసన

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details