అమ్మవారికి సారె సమర్పించిన మహిళలు - ammavariki-saare
గుంటూరు గోరంట్లలో కొలువైన శ్రీ పద్మావతి వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులు అమ్మవారికి సారె సమర్పించారు. 200 మందిపైగా మహిళలు అన్నపూర్ణ, పద్మావతి అమ్మవార్లకు సారె ఇచ్చారు. భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ రకాల పూలు, కాయలు అమ్మవారికి సమర్పించారు.
ammavariki-saare
.