ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 22, 2019, 9:22 PM IST

ETV Bharat / state

చంద్రబాబుకు అమిత్ షా కృతజ్ఞతలు

తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు... కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కృతజ్ఞతలు తెలిపారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పినందుకు ట్విట్టర్‌ వేదికగా ప్రతిస్పందించారు. షా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఈ ఉదయం చంద్రబాబు, లోకేశ్‌ ట్వీట్‌ చేశారు.

shaw

చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన అమిత్ షా

.

ABOUT THE AUTHOR

...view details