రోటరీ క్లబ్ అఫ్ ఆదర్శ్ ఆధ్వర్యంలో రెడ్‌క్రాస్ సొసైటీ కార్యదర్శి జి.వై.ఎన్.బాబు జ్ఞాపకార్థంగా రెడ్‌క్రాస్ సొసైటీకి అంబులెన్స్‌ను బహుకరించారు. ఈ వాహనాన్ని రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ డా. శ్రీధర్‌రెడ్డి గుంటూరు జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ వైస్ ఛైర్మన్ రామచంద్రరాజుకు అందించారు. కార్యక్రమంలో రోటరీక్లబ్ గవర్నర్ హనుమంత రెడ్డి పాల్గొన్నారు.
రెడ్‌క్రాస్‌కు అంబులెన్స్ బహుకరణ - guntur red cross sevirces
రెడ్‌క్రాస్ సొసైటీ కార్యదర్శి జి.వై.ఎన్.బాబు జ్ఞాపకార్థంగా గుంటూరు జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీకి అంబులెన్స్‌ను బహుకరించారు. ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ డా. శ్రీధర్‌రెడ్డి ఈ అంబులెన్స్‌ను అందించారు.
![రెడ్‌క్రాస్‌కు అంబులెన్స్ బహుకరణ Ambulance donation to the Red Cross at guntur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9643176-875-9643176-1606182517604.jpg)
రెడ్‌క్రాస్‌కు అంబులెన్స్ బహుకరణ