ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెళ్లి వేడుకలో నవ దంపతుల జై అమరావతి నినాదాలు - ఏపీ రాజధాని అమరావతి వార్తలు

అమరావతి నినాదాలు పెళ్లిపందిళ్లలోనూ మారుమోగుతున్నాయి. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెదపరిమిలో జరిగిన ఓ వివాహ వేడుకలో జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. నూతన వధూవరులు సైతం రాష్ట్రానికి ఒకే రాజధాని అమరావతి ఉండాలంటూ తమ అభిమతాన్ని చాటుకున్నారు.

amaravati slogans in wedding occassion
amaravati slogans in wedding occassion

By

Published : Feb 12, 2020, 11:53 PM IST

పెళ్లి వేడుకలో మార్మోగిన జై అమరావతి నినాదాలు

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details