...
కృష్ణమ్మ ఉగ్రరూపం...అమరావతి జలమయం - అమరలింగేశ్వర స్వామి ఆలయం
గుంటూరు జిల్లా అమరావతి మండలాన్ని కృష్ణానది వరద చుట్టుముట్టింది. అమరావతిలోని ప్రఖ్యాత అమరలింగేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం నీట మునిగింది. ధ్యాన బుద్ధుని విగ్రహం వరకు కృష్ణా వరద వ్యాపించటంతో.. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లన్నీ జలమయమయ్యాయి. అమరావతి మండలంలోని కృష్ణానది వరద పరిస్థితిని మా ప్రతినిధి అందిస్తారు
కృష్ణమ్మ ఉగ్రరూపం...' అమరావతి' జలమయం