ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరు జైలు నుంచి విడుదలైన రాజధాని రైతులు - rajadhani protest latest

ఈనెల 20న ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్ రోజా వాహనం అడ్డగించిన కేసులో అరెస్టైన రైతులు ఇవాళ గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. ఈనెల 25న అరెస్టైన 15 మందికి... ఇవాళ బెయిల్ మంజూరు కావటంతో వారిని జైలు అధికారులు విడుదల చేశారు. పోలీసుల తీరుపై మండిపడ్డ రైతులు... అమరావతి అంటేనే అరెస్టు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

amaravathi formers
గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలైన రాజధాని రైతులు

By

Published : Feb 26, 2020, 10:35 PM IST

గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలైన రాజధాని రైతులు

ఇవీ చూడండి:

అమరావతి కోసం సామాన్యుడి అసామాన్య పోరాటం

ABOUT THE AUTHOR

...view details