ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాజధానిగా అమరావతినే కొనసాగించాలి' - అమరావతి రైతుల ఆందోళనలు న్యూస్

ఏకైక రాజధానిగా అమరావతే ఉండాలంటూ.. రైతులు చేస్తున్న దీక్షలు కొనసాగుతున్నాయి. కృష్ణాయపాలెం రైతులు ప్రత్యేక పూజలు చేశారు.

'రాజధానిగా అమరావతినే కొనసాగించాలి'
'రాజధానిగా అమరావతినే కొనసాగించాలి'

By

Published : Oct 8, 2020, 8:00 PM IST

వెలగపూడి, తుళ్లూరు, మందడం, వెంకటపాలెం, ఐనవోలు, అనంతవరం, ఉద్ధండరాయునిపాలెం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, నీరుకొండ, పెదపరిమి, లింగాయపాలెం గ్రామాల్లో అమరావతి రైతులు ఆందోళన కొనసాగించారు.

తుళ్లూరులో సాయి కీర్తనలు ఆలపిస్తూ నిరసనను తెలియజేశారు. పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. కృష్ణాయపాలెం రైతులు మంగళగిరి శ్రీపానకాల లక్ష్మీనృసింహస్వామికి పూజలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details