మీ కమిటీలు ఎవరికి కావాలి? - పెదపరిమిలో అమరావతి కోసం నిరసన
రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రైతులు ఉద్యమం మరింత తీవ్రతరం చేశారు. తమకు న్యాయం జరిగేంత వరకూ ఉద్యమాన్ని విరమించేది లేదని వారు స్పష్టం చేశారు.
మరింత ఉద్ధృతం అవుతున్న అమరావతి నిరసనలు
ఇదీ చదవండి: 'ప్రత్యేక శాసనసభ సమావేశాలను అడ్డుకోండి'