ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించండి' - latest rains news in ap

అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అఖిల భారత వ్యవసాయ సంఘం డిమాండ్ చేసింది. పెట్టుబడి నిధి నుంచి రైతులకు పరిహారం అందజేయాలని కోరింది.

ష్టపోయిన రైతులను పరిహారం చెల్లించండి
ష్టపోయిన రైతులను పరిహారం చెల్లించండి

By

Published : Apr 14, 2020, 11:05 AM IST

ఇటీవల రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని అఖిల భారత వ్యవసాయం సంఘం ప్రధాన కార్యదర్శి పెద్దారెడ్డి డిమాండ్ చేశారు. వడగండ్ల వానతో బొప్పాయి, అరటి, మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయిన వారికి వీలైన తొందరగా పరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ధాన్యం కొనుగొళ్లను ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details