ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భౌతికదూరం మరచిన మందుబాబులు..! - మందు షాపుల ముందు మందు బాబులు క్యూ

జిల్లాలో మందుషాపుల ముందు... మందుబాబులు క్యూ కడుతున్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా దుకాణాల ముందు బారులు తీరారు. భౌతికదూరాన్ని పూర్తిగా మరిచారు.

guntur district
మందుబాబులు మరచిన భౌతిక దూరం

By

Published : Jun 13, 2020, 3:56 PM IST

గుంటూరు జిల్లాలో మద్యం దుకాణాల వద్ద రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. దుగ్గిరాల మండలం రేవేంద్రపాడులోని మద్యం దుకాణం వద్ద వందలాది మంది వరుసలో నిల్చున్నారు. మాస్కులు లేకుండా, కనీసం భౌతికదూరం కూడా పాటించకపోవటం ప్రమాదాన్ని సూచిస్తోంది. వాలంటీర్లు వచ్చి చెప్పినా చాలామంది పట్టించుకోవటం లేదు. భౌతికదూరం అమలు చేసే క్రమంలో గొడుగుతో వచ్చిన వారికే మద్యం అని నిబంధన పెట్టారు. అది కూడా అమలు కావటం లేదు.
ఇది చదవండిలాభాల కోసం కొత్త మార్గం.. రూట్​ మార్చిన ప్రగతి రథం

ABOUT THE AUTHOR

...view details