"లాలూచీ కోసమే.. ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ" - ఆలపాటి రాజా
జగన్ రాష్ట్ర సమస్యల కోసం కాకుండా తన కేసుల మాఫీ కోసమే దిల్లీ వెళ్లారని తెదేపా నేత ఆలపాటి రాజా ఆరోపించారు.
" లాలూచీ పడటానికే ముఖ్యమంత్రి జగన్ ప్రధానితో భేటీ"
ఇదీ చదవండి : 'విపత్తులు ఎదుర్కోవటంలో.. సీఎం జగన్ విఫలం'