ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అగ్రిగోల్డ్ బాధితుల చలో అసెంబ్లీ - update of agrigold victims

బడ్జెట్ కేటాయింపులను నిరసిస్తూ.. అగ్రిగోల్డ్ బాధితులు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. అప్రమత్తమైన పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు.

agrigold victims call for chalo assembly
అగ్రిగోల్డ్ బాధితుల చలో అసెంబ్లీ

By

Published : Jun 17, 2020, 7:06 AM IST

రాష్ట్ర బడ్జెట్​లో అగ్రిగోల్డ్ బాధితులకు 200 కోట్ల రూపాయలే కేటాయించటంపై... అగ్రిగోల్డ్ బాధితులు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అగ్రిగోల్డ్ బాధితుల సంఘం అధ్యక్షుడు నాగేశ్వరరావును ముందస్తు అరెస్టు చేసి, మంగళగిరి పోలీస్ స్టేషన్​కు తరలించారు. రహదారులపైకి వస్తున్న అగ్రిగోల్డ్ బాధితులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details