ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాజధానిపై ప్రభుత్వ ప్రయత్నాలు న్యాయస్థానంలో నిలబడవు' - అమరావతి రైతుల నిరసనలు న్యూస్

మూడు రాజధానుల అంశంపై అంత తొందరేంటని సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లు న్యాయవాది లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు న్యాయస్థానం ముందు నిలబడే అవకాశం లేదన్నారు.

http://10.10.50.85:6060/reg-lowres/26-August-2020/ap-gnt-04-26-advocate-laxminarayana-on-capital-bills-avb-3053245_26082020141057_2608f_1598431257_3.mp4
http://10.10.50.85:6060/reg-lowres/26-August-2020/ap-gnt-04-26-advocate-laxminarayana-on-capital-bills-avb-3053245_26082020141057_2608f_1598431257_3.mp4

By

Published : Aug 26, 2020, 5:01 PM IST

పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసినట్లు న్యాయవాది లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.

రాజధానిని మార్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు న్యాయస్థానం ముందు నిలబడే అవకాశాలు లేవన్నారు. హైకోర్టులో జరిగే విచారణలో దేశంలోనే అత్యున్నతమైన న్యాయవాదులు రైతుల తరఫున వాదిస్తున్నట్లు చెప్పారు. అంతిమ విజయం రైతులదే అని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details