గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మోడరన్ స్టెల్లార్ పాఠశాలలో కొవిడ్ నిబంధనలతో ముందస్తు దీపావళి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. పదో తరగతి విద్యార్ధినులు అమ్మవారిని పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం దీపాలు వెలిగించి వేడుకలను జరుపుకున్నారు. ఒకరికిఒకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పాఠశాల డైరెక్టర్లు చేబ్రోలు సుజాత, ప్రత్యూష, ప్రిన్సిపల్ దేవులపల్లి ఫణికుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. వేడుక జరుపుకున్నారు.
చిలకలూరిపేటలో ముందస్తు దీపావళి వేడుకలు - చిలకలూరిపేటలో ఘనంగా దీపావళి వేడుకలు
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని మోడరన్ స్టెల్లార్ పాఠశాలలో ముందస్తుగా దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు దీపాలు వెలిగించి లక్ష్మీ దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

చిలకలూరిపేటలో ముందస్తు దీపావళి వేడుకలు