ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెయ్యి తయారీ కేంద్రంపై దాడులు... డాల్డా, పామోలిన్ స్వాధీనం - guntur district latest news

గుంటూరు జిల్లా ఎర్రబాలెంలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. నెయ్యిని కల్తీ చేస్తున్నారని గుర్తించారు. పెద్ద మొత్తంలో.. డాల్డా, పామోలిన్ నూనెను స్వాధీనం చేసుకున్నారు.

adulterated ghee seized in errabalem guntur district
నెయ్యి తయారీ కేంద్రంపై దాడులు

By

Published : Apr 8, 2021, 10:36 PM IST

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెంలోని ఓ పరిశ్రమలో నకిలీ నెయ్యి తయారు చేస్తున్నారన్న సమాచారంతో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో డాల్డా, పామోలిన్ నూనెతో కల్తీ చేసిన నెయ్యిని “గో అమృత్ ఘీ” పేరుతో విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పరిశ్రమలో నిల్వ ఉన్న 200 కిలోల డాల్డా, 945 కిలోల పామోలిన్ నూనెను స్వాధీనం చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details