గుంటూరు జిల్లా ఫిరంగిపురం ప్రధాన రహదారిపై కోల్డ్ స్టోరేజ్ వద్ద ప్రైవేట్ బస్సు అదుపు తప్పింది. పక్కనే ఉన్న లంకలోనికి దూసుకుపోయింది. బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్రగాయలు కాగా.... పలువురు స్వల్పంగా గాయపడ్డారు. చీరాల నుంచి హైదరాబాద్ బయల్దేరిన బస్సు కాసేపటికే అదుపుతప్పింది. బాధితులను గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ప్రైవేట్ బస్సు బోల్తా.. ఇద్దరికి తీవ్ర గాయాలు - గుంటూరులో రోడ్డు ప్రమాదం
గుంటూరు జిల్లా ఫిరంగిపురం ప్రధాన రహదారిపై ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయలు అయ్యాయి. బాధితులను గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
![ప్రైవేట్ బస్సు బోల్తా.. ఇద్దరికి తీవ్ర గాయాలు bus accident at phirangi puram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9178997-792-9178997-1602724561268.jpg)
ప్రైవేట్ బస్సు బోల్తా.. ఇద్దరికి తీవ్రగాయాలు