గుంటూరు జిల్లా వినుకొండ మండలం ఎ.కొత్తపాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీకొని ఒకరు మృతి చెందగా.. ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన లారీలను ఆటో ఢీకొన్న ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు.
కొత్తపాలెం వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు - కొత్తపాలెం వద్ద రోడ్డు ప్రమాదం
గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఒకదానికొకటి ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందారు. ఆ లారీలను ఆటో ఢీకొట్టగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి.

accident in guntur district