accident at yedlapadu: గుంటూరు యడ్లపాడు వద్ద జాతీయరహదారిపై ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఆటోను ఢీకొట్టింది. క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా ఇద్దరు మృతి చెందారు. ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. మృతులు బేగం, దరియాబిగా గుర్తించారు. ఆటోలో 14 మంది కూలీలు పొలం పనులకు చిలకలూరిపేట నుంచి తుమ్మలపాలెం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. యడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
accident at yedlapadu: ఆటోను ఢీకొన్న వాహనం.. ఇద్దరు మృతి - yedlapadu
accident at yedlapadu: గుంటూరు యడ్లపాడు వద్ద జాతీయరహదారిపై గుర్తు తెలియని వాహనం ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు.
accident at yedlapadu