సంగం డెయిరీ కంపెనీ సెక్రటరీ సందీప్‌ని అదుపులోకి తీసుకున్న ఏసీబీ - గుంటూరు జిల్లాలోని సంగం డెయిరి
![సంగం డెయిరీ కంపెనీ సెక్రటరీ సందీప్‌ని అదుపులోకి తీసుకున్న ఏసీబీ సంగం డెయిరీ కంపెనీ సెక్రటరీ సందీప్‌ని అదుపులోకి తీసుకున్న ఏసీబీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11743731-969-11743731-1620893612582.jpg)
సంగం డెయిరీ కంపెనీ సెక్రటరీ సందీప్‌ని అదుపులోకి తీసుకున్న ఏసీబీ
13:10 May 13
.
గుంటూరు జిల్లాలోని సంగం డెయిరీ కంపెనీ సెక్రటరీ సందీప్‌ని ఏసీబీ అదుపులోకి తీసుకుంది. ఆయనతో పాటు మరికొందరు సిబ్బందిని సైతం తమ వాహనాల్లో తరలించింది. ల్యాప్ ట్యాప్‌తో పాటు డాక్యుమెంట్లను సైతం అవినీతి నిరోధక శాఖ అధికారులు తమ వెంట తీసుకెళ్లారు.
ఇవీ చూడండి :'రైతు భరోసా ద్వారా అరకోటి మంది రైతులకు లబ్ధి'
Last Updated : May 13, 2021, 1:48 PM IST