ధూళిపాళ్ల నరేంద్ర, గోపాలకృష్ణ బెయిల్ పిటిషన్లు తిరస్కరణ - sangam dairy case latest news
sangam dairy case
21:58 May 07
సంగం డెయిరీ కేసు
సంగం డెయిరీ కేసులో ఇద్దరు నిందితుల బెయిల్ పిటిషన్లను అనిశా కోర్టు తిరస్కరించింది. ధూళిపాళ్ల నరేంద్ర, గోపాలకృష్ణకు బెయిల్ మంజూరు చేసేందుకు న్యాయస్థానం నిరాకరించింది. మరో వ్యక్తి గురునాథంకు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీచేసింది.
ఇదీ చదవండి:
Last Updated : May 7, 2021, 10:20 PM IST