రేపు తెదేపాలోకి ఆదిశేషగిరిరావు! - undefined
ఘట్టమనేని ఆదిశేషగిరిరావును తెలుగదేశం లోకి ఆహ్వానించనున్న పార్టీ బృందం.

రేపు తెదేపాలో చేరనున్న ఆదిశేషగిరిరావు
నటుడు కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు రేపు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. గుంటూరు జిల్లా బుర్రిపాలెంలోని కృష్ణ నివాసంలో తెదేపా బృందం శేషగిరిరావును ఆహ్వానించనుంది. అధిష్ఠానం తరపున బుద్దా వెంకన్న, ఆలపాటి రాజా, గద్దె రామ్మోహన్, వర్ల రామయ్య, జలీల్‌ఖాన్ అక్కడికి వెళ్లనున్నారని సమాచారం.