ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కృష్ణా నదిలో మునిగి యువకుడు మృతి - crime news in guntoor

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ వద్ద కృష్ణా నదిలో మునిగి యువకుడు మృతి చెందాడు. మృతుడు గురజాలకు చెందిన వెంకట లక్ష్మణ్ (20)గా గుర్తించారు.

A young man drowned in  krishna river
A young man drowned in krishna river

By

Published : Aug 9, 2020, 11:36 PM IST

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ వద్ద కృష్ణా నదిలో మునిగి యువకుడు మృతి చెందాడు. వివాహ వేడుకలో పాల్గొనేందుకు తంగెడకు వచ్చిన ముగ్గురు యువకులు...నదిలో ఈత కొట్టేందుకు దిగారు. ఈ క్రమంలో ఒకరు మృతి చెందగా..మరో ఇద్దరిని స్థానికులు రక్షించారు. మృతుడు గురజాలకు చెందిన వెంకట లక్ష్మణ్ (20)గా గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details