ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొవిడ్ పరీక్షలకు వచ్చాడు.. శ్వాస ఇబ్బందితో చనిపోయాడు - corona cases in guntoor district

కొవిడ్ పరీక్షల కోసం వచ్చిన ఓ వృద్ధుడు శ్వాస ఇబ్బందితో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా దుగ్గిరాల మండల పరిధిలో జరిగింది.

a old man dead at covid testing center
a old man dead at covid testing center

By

Published : Aug 5, 2020, 5:06 PM IST

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులో విషాదం నెలకొంది. కరోనా పరీక్షలు జరుగుతున్న కేంద్రానికి వచ్చిన ఓ వృద్ధుడు మృతి చెందారు. గ్రామంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా అధికారులు బుధవారం పంచాయతీ కార్యాలయంలో పరీక్షలు చేపట్టారు. కొవిడ్ టెస్టు కోసం వచ్చిన జగన్ మోహన్ రావు అనే వృద్ధుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో అక్కడికక్కడే కింద పడిపోయి మృతి చెందాడు.

ABOUT THE AUTHOR

...view details