ఈ నెల 13న గుంటూరు జిల్లా తెనాలి పోలీస్‌స్టేషన్ వద్ద ఆత్మహత్యకు యత్నించిన గోపీ అనే వ్యక్తి మృతిచెందాడు. గోపీని... ఓ కేసుకు సంబంధించి విచారణ కోసం పిలిపించగా... స్టేషన్ ప్రాంగణంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అతనిని పొన్నూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు.
తెనాలి పోలీస్‌స్టేషన్ వద్ద ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి మృతి - Tenali news
తెనాలి పోలీస్‌స్టేషన్ వద్ద ఆత్మహత్యకు యత్నించిన ఓ వ్యక్తి....పొన్నూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
తెనాలి పోలీస్‌స్టేషన్ వద్ద ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి మృతి