Guntur District Crime News: గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం తురకపాలెంలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన షేక్ భరన్.. తన భార్య ప్రవర్తన సరిగా లేదంటూ చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. చనిపోవడానికి ముందు సెల్ఫీ వీడియో తీసుకున్న షేక్ భరన్.. 'తన భార్య ఏడాది నుంచి మరో వ్యక్తితో ఫోన్లో మాట్లాటుతుంది. ఇది తెలిసినా ఆమె కుటుంబసభ్యులు నన్నే తప్పుపడుతున్నారు' అని వాపోయాడు.
Suicide: కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య - Suicide Case in Guntur District
Suicide in Guntur District: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం తురకపాలెంలో జరిగింది. తన ఆత్మహత్యకు అదే కారణమంటూ.. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు.
Suicide in Guntur District