ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యాలవర్తిపాడులో కరోనాతో వ్యక్తి మృతి - యాలవర్తిపాడులో కరోనా

గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం యాలవర్తిపాడులో కరోనాతో ఓ వ్యక్తి మృతి చెందాడు. మండలంలో ఇప్పటివరకూ వైరస్​తో 10 మంది మరణించారు.

A man died  with corona at yalavartipadu
యాలవర్తిపాడులో కరోనాతో ఓ వ్యక్తి మృతి

By

Published : Sep 29, 2020, 11:35 PM IST

కరోనాతో వ్యక్తి మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం యాలవర్తిపాడులో జరిగింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కొద్ది రోజుల క్రితం ఆరోగ్యం క్షీణించింది. అనుమానం వచ్చి అతనికి కోవిడ్ -19 పరీక్ష చెేయగా... పాజిటివ్ అని వచ్చింది.

ఈ నెల 21 నుంచి గుంటూరు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. మంగళవారం మృతి చెందినట్లు మందపాడు వైద్యులు తెలిపారు. మండలంలో ఇప్పటివరకు కరోనాతో 10 మంది, ఫిరంగిపురం మండలంలో 8, తాడికొండ మండలంలో ఆరుగురు మరణించినట్లు వైద్యాధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details