ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లారీలో చెలరేగిన మంటలు.. డ్రైవర్​, క్లీనర్​ సేఫ్​ - గుంటూరు జిల్లా తాజా వార్తలు

LORRY FIRE ACCIDENT: రోడ్డు మీద వెళ్తున్న లారీలో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్​, క్లీనర్​ అప్రమత్తమయ్యి.. కిందకి దూకారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

లారీలో చెలరేగిన మంటలు
లారీలో చెలరేగిన మంటలు

By

Published : Jul 13, 2022, 12:44 PM IST

LORRY FIRE ACCIDENT:గుంటూరు శివారులోని నల్లపాడు రోడ్డులో వెళ్తున్న లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. లారీలో ఒక్కసారిగా మంటలు రావటంతో అప్రమత్తమైన డ్రైవర్, క్లీనర్ హుటాహుటిన లారీ నుంచి దూకి ప్రాణాలను కాపాడుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు. అప్పటికే లారీ సగానికి పైగా కాలిపోయింది. ప్రమాద ఘటనపై అగ్నిమాపక సిబ్బంది ఆరా తీస్తున్నారు.

లారీలో చెలరేగిన మంటలు

ABOUT THE AUTHOR

...view details