ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేషన్​ బియ్యంతో వెళ్తున్న లారీ బోల్తా - phiranagipuram latest accidents

రేషన్​ బియ్యంతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి పక్కనే ఉన్న లంక లోనికి దూసుక్కుపోయింది.

lorry carrying ration rice overturned
చౌక బియ్యంతో వెళ్తున్న లారీ బోల్తా

By

Published : Oct 29, 2020, 11:58 AM IST

రేషన్​ బియ్యంతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం నుంచి వెళ్తుండగా... ఫిరంగిపురం మండలం తాళ్లురు వద్దకు ఈ ఘటన చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి పక్కనే ఉన్న లంక లోనికి దూసుక్కుపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్కడకు చేరుకున్నారు. డ్రైవర్ పరారవ్వటంతో బియ్యాన్ని ఎక్కడికి తరలిస్తున్నారనే విషయం తెలియలేదు. సరకు , లారీని స్వాధీనం చేసుకుని విచారిస్తున్నట్లు పిరంగీపురం తహసీల్దార్ సాంబశివరావు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details