ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

CROCODILE DIED: రోడ్డుపైకి వచ్చింది..లారీ కింద పడింది - guntur distict latest news

CROCODILE DIED
లారీ కిందపడి మొసలి మృతి

By

Published : Sep 25, 2021, 7:21 AM IST

Updated : Sep 25, 2021, 8:18 AM IST

07:19 September 25

లారీ కిందపడి మొసలి మృతి

గుంటూరు జిల్లా రాజుపాలెం మడంలం అనుపాలెం వద్ద లారీ కింద పడి ఓ మొసలి మృతి(crocodile died at anupalem)చెందింది. అనుపాలెం సమీపంలోని వాగులోంచి రోడ్డుపైకి వచ్చిన ముసలి అటుగా వెళ్తున్న లారీ చక్రాల కిందపడి చనిపోయింది(crocodile died in guntur). వాగులోంచి తరచూ పాములు, మొసళ్లు వస్తున్నాయని స్థానికులు పేర్కొన్నారు. కొద్దిరోజులుగా స్థానికంగా మొసలి సంచారంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ఇన్ని రోజులు భయంతో గడిపామని వాళ్లు తెలిపారు. 

WEATHER UPDATE: 

బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం..ఉత్తరాంధ్రకు తుపాను ముప్పు

Last Updated : Sep 25, 2021, 8:18 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details