ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఎవరూ లేని సమయంలో వివాహిత ఇంటికి వెళ్లిన వాలంటీర్ ఆ తర్వాత...

By

Published : Oct 25, 2021, 4:00 PM IST

ఓ వివాహిత పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినందుకు వాలంటీర్ పై కేసు నమోదైన సంఘటన గుంటూరు జిల్లా మాచవరం మండలంలో జరిగింది.

వాలంటీర్
వాలంటీర్

గుంటూరు జిల్లా పిల్లుట్ల గ్రామానికి చెందిన వివాహిత పట్ల అదే గ్రామానికి చెందిన మల్ల గోపి అనే వాలంటీర్ అసభ్యకరంగా ప్రవర్తించాడని పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కోటయ్య తెలిపారు.

రెండు రోజుల క్రితం ఓ వివాహిత ఇంటికి, ఆమె భర్త లేని సమయంలో గోపి వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించిన ట్లు మాచవరం ఎస్సై ఎస్.కోట య్యతెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితునిపై కేసు నమోదు చేశామని వెల్లడించారు.

ఇదీ చదవండి:tdp leaders concern: తెదేపా నేతలపై పోలీసు కేసులు.. కారణం ఏమంటే?

ABOUT THE AUTHOR

...view details