నీటి కుంటలో పడి ఓ ఎనిమిదేళ్ల బాలుడు మృతి చెందాడు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంటలో ప్రమాదవశాత్తు ఓ బాలుడు నీటి కుంటలో పడి చనిపోయాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు, తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. విగతజీవిగా పడి ఉన్న కుమారుడుని చూసి తల్లి తల్లడిల్లపోయింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
నీటి కుంటలో పడి ఎనిమిదేళ్ల బాలుడు మృతి - boy died in guntur dst
గుంటూరు జిల్లా వట్టిచెరకూరు మండలం పుల్లడిగుంటలో ప్రమాదవశాత్తు ఓ బాలుడు నీటికుంటలో పడి చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని జీజీహెచ్ కు తరలించారు.
8years child died in guntur dst vatticheukuru mandal due to slipped out in a water pool