ఇదీ చూడండి
ఉత్కంఠ భరితంగా 'ఈనాడు' క్రికెట్ పోటీలు - 8th day of eenadu cricket competitions in guntur
గుంటూరులో 'ఈనాడు' నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలు 8వ రోజుకు చేరాయి. చలపతి కళాశాల మైదానంలో ఉత్కంఠభరితంగా మ్యాచ్లు జరుగుతున్నాయి. ఈ రోజు పోటీలను కళాశాల హెచ్ఓడీ మురళీకృష్ణ ప్రారంభించారు. మానసిక ఒత్తిడి నుంచి బయటపడేందుకు విద్యార్థులకు ఆటలు ఎంతగానో దోహదపడతాయని మురళీకృష్ణ అన్నారు.
'ఈనాడు' క్రికెట్ పోటీలు