గుంటూరు జిల్లాలో పలు చోట్ల ఏకగ్రీవాలయ్యాయి. వేమూరు నియోజవకర్గంలో 11 పంచాయతీలు, బాపట్ల-15 పంచాయతీలు, తెనాలి-7, రేపల్లె-17, ప్రత్తిపాడు-6, పొన్నూరు నియోజకవర్గంలో 10 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.
గుంటూరు జిల్లాలో ఏకగ్రీవమైన పంచాయతీలు ఎన్నంటే?
గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికల తొలి విడతలో 66 చోట్ల ఏకగ్రీవాలు అయ్యాయి. అత్యధికంగా రేపల్లె నియోజకవర్గంలో 17 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.
గుంటూరు జిల్లాలో ఏకగ్రీవమైన పంచాయతీలు ఎన్నంటే?