ఇవీ చూడండి:
'అమరావతిపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చేవరకు పోరాడుతాం' - అమరావతిని రాజధాని కోసం రైతుల పోరాటం వార్తలు
గుంటూరు జిల్లా తాడికొండ రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. మానవ హారం నిర్వహించిన రైతులు, మహిళలు.. ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు. అడ్డు రోడ్డు వద్ద మానహారం చేశారు. మూడు రాజధానులు వద్దంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చేవరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పారు.
40వ రోజు తాడికొండ రైతుల నిరసనలు