ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మేకతోటి యువసేన ఆధ్వర్యంలో పాదయాత్ర' - బికెపాలెం

ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా మేకతోటి సుచరిత అభిమానులు మొక్కులు చెల్లించుకున్నారు. పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు పాదయాత్రగా వెళ్లారు.

'మేకతోటి యువసేన ఆధ్వర్యంలో పాదయాత్ర'

By

Published : Aug 5, 2019, 12:30 PM IST

'మేకతోటి యువసేన ఆధ్వర్యంలో పాదయాత్ర'

మేకతోటి యువసేన ఆధ్వర్యంలో కొండపాటూరులోని పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు 300 మంది పాదయాత్రగా వెళ్లారు. బికెపాలెం వాసులు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా గెలిచినందుకు కాకుమాను మండలం బికెపాలెంలో పూజలు చేశారు. అనంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నాయకుడు శివరామకృష్ణ జెండా ఊపి పాదయాత్ర ప్రారంభించారు. మహిళలు సైతం సంతోషంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా భారీ ఎత్తున్న అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఇదీ చూడండి: తీరమంతా ముంపులోనే...లంక గ్రామాలన్నీ నీటిలోనే

ABOUT THE AUTHOR

...view details