గుంటూరు జిల్లా చిలకలూరిపేట విజయా బ్యాంకు వద్ద అగ్నిప్రమాదం జరిగింది. జాతీయరహదారి పక్కన కుర్చీలు, సోఫాలు విక్రయిస్తుండగా మంటలు చెలరేగి... పక్కనే ఉన్న తాటాకులకు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపుచేశారు. ఈ ఘటనలో రూ.3 లక్షల విలువచేసే ఫర్నీచర్ దగ్ధమైందని బాధితులు తెలిపారు.
అగ్నిప్రమాదంలో...రూ.3 లక్షల ఫర్నీచర్ దగ్ధం - అగ్నిప్రమాదంలో...రూ.3 లక్షల ఫర్నీచర్ దగ్ధం
చిలకలూరిపేట విజయా బ్యాంకు వద్ద జరిగిన అగ్నిప్రమాదంలో...రూ.3 లక్షల విలువ చేసే ఫర్నీచర్ దగ్ధమైందని బాధితులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపుచేశారు.
అగ్నిప్రమాదంలో...రూ.3 లక్షల ఫర్నీచర్ దగ్ధం
TAGGED:
గుంటూరు జిల్లా చిలకలూరిపేట