అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు, మహిళలు 368వ రోజు ఆందోళన నిర్వహించారు. గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, వెలగపూడి, ఎర్రబాలెం, పెదపరిమి, వెంకటపాలెం, అనంతవరం, అబ్బరాజుపాలెం, మందడంలో దీక్షలు కొనసాగించారు. శాసనసభ్యుల తీరును వ్యతిరేకిస్తూ వెంకటపాలెంలో నల్ల బెలూన్లతో నిరసన వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వం రైతుల బాధలు గాలికి వదిలేసిందంటూ నినాదాలు చేశారు.
వైకాపా తీరును వ్యతిరేకిస్తూ నల్ల బెలూన్లతో అమరావతి రైతుల నిరసన - Farmers protest for the state capital in Guntur news
రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆందోళన నిర్వహించారు. శాసనసభ్యుల తీరుకు వ్యతిరేకంగా నల్ల బెలూన్లతో నిరసన వ్యక్తం చేశారు.
368వ రోజు రాజధాని రైతుల నిరసనలు
Last Updated : Dec 19, 2020, 6:53 PM IST