గుంటూరులో 35 అడుగుల భారీ మట్టి వినాయకుడు
గుంటూరులో 35 అడుగుల భారీ మట్టి వినాయకుడు - 35 feets vinayaka at guntur
గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేసిన 35 అడుగుల భారీ మట్టి విగ్రహాన్ని చూడటానికి ప్రజలు తరలివస్తున్నారు. ప్రముఖలు, రాజకీయనాయకులు ఈ విగ్రహాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆ విగ్రహ విశేషాలపై మా ఎస్పీ చంద్రశేఖర్ అందిస్తున్న సమాచారాన్ని చూడండి.
![గుంటూరులో 35 అడుగుల భారీ మట్టి వినాయకుడు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4315932-842-4315932-1567418094471.jpg)
గుంటూరులో 35 అడుగుల భారీ మట్టి వినాయకుడు